TG News : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 12 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!
TG News : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 12 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది. ఖాళీ ఉద్యోగాల నోటిఫికేషన్ ను కానిస్టేబుల్, ఎస్సై స్థాయిలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన మేరకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. ప్రాథమిక అంచనాల ప్రకారం..
కానిస్టేబుల్, ఎస్సై స్థాయిలలో 12 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వ సిద్ధమైంది. 2022 లో చేపట్టిన నియామక ప్రక్రియలో ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న వారికి 2024 లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ ఉద్యోగాల పదవి విరమణ 61 సంవత్సరాలుగా పెంచుతూ 2021లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే 2024 లో ఉద్యోగాల విరమణ తో ఖాళీ అయిన వాటిని కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇదిలా ఉండగా మరో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వ ప్రణాళికలు రూపొందించింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ, నెక్స్ట్ జనరేషన్, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. వాటి ద్వారా 30 వేల ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.
MOST READ :
-
PM Kisan : పీఎం కిసాన్ డబ్బులు ఖాతాలోకి రావాలంటే.. రైతులు ఇది చేయాల్సిందే..!
-
PM Kisan : పీఎం కిసాన్ రైతులకు కీలక అప్డేట్.. ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి..!
-
District collector : సారూ.. మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే కట్టుకుంటాం.. జిల్లా కలెక్టర్ ను వేడుకున్న నిరుపేద..!
-
District collector : ప్రతి రైతుకు ఆధార్ తరహాలో భూధర్ కార్డు.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!









