Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Wines Tenders : మద్యం టెండర్లలో భార్యాభర్తలను వరించిన అదృష్టం..!

Wines Tenders : మద్యం టెండర్లలో భార్యాభర్తలను వరించిన అదృష్టం..!

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం లో తీసిన మద్యం టెండర్ల డ్రాలో భార్యాభర్తలను అదృష్టం వరించింది. జిల్లాలో 93 దుకాణాలకు 2070 దరఖాస్తులు చేసుకోగా సోమవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ డ్రా పద్ధతిలో దుకాణాలను ఎంపిక చేశారు.

వీటిలో వేములపల్లి మండలం లక్ష్మీదేవి గూడెం గ్రామానికి చెందిన ఎలికట్టి భరత్ కు గెజిట్ నెంబర్ 21లో ఆయన భార్య శ్రావణికి గెజిట్ నెంబర్ 13 లో షాపులు దక్కించుకున్నారు. వందల టెండర్లలో భార్యాభర్తల ఇరువురికి షాపులు దక్కడంతో పలువురు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

MOST READ :

  1. Nimbachalam : నింబాచలానికి బ్రహ్మోత్సవ శోభ.. భక్తుల కొంగు బంగారం లక్ష్మీనారసింహుడు..!

  2. District collector : రైస్ మిల్లర్లకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ధాన్యం సేకరణకు బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వాలి..!

  3. TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పదవులు రద్దు..!

  4. Nalgonda : పిన్ని కూతురిని గర్భవతిని చేసిన అన్న.. 21 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష..!

మరిన్ని వార్తలు