Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుహైదరాబాద్

Hyderabad : కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో డిమాండ్స్ డే..!

ఆర్టీసీ కుషాయిగూడ డిపోలో ఎస్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కుషాయిగూడ డిపోలో డిమాండ్స్ డే ను ఉద్యోగులందరూ ఘనంగా నిర్వహించడం జరిగింది.

Hyderabad : కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో డిమాండ్స్ డే..!

మేడ్చల్ మల్కాజిగిరి, మనసాక్షి :

ఆర్టీసీ కుషాయిగూడ డిపోలో ఎస్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కుషాయిగూడ డిపోలో డిమాండ్స్ డే ను ఉద్యోగులందరూ ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా కార్మికులు బ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున నిరసనల తెలియజేశారు.

ఈ సందర్బంగా ఎస్ డబ్ల్యూ ఎఫ్ నాయకులు మాట్లాడుతూ జూన్ 2న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ అపాయింట్మెంట్ డే ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ డబ్ల్యూ ఎఫ్ నాయకులు సుబ్రహ్మణ్యం, ఉపేందర్, సోమయ్య, ఎస్సీ ఎస్టీ చైర్మన్ రాజా నాయక్, టీఎంయూ నాయకులు మల్లికార్జున్, రాజేష్, శ్రీనివాస్, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు