తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

NH 65 : హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి కిటకిట.. కొర్లపహాడ్ టోల్గేట్ వద్ద వాహనాల రద్దీ..!

NH 65 : హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి కిటకిట.. కొర్లపహాడ్ టోల్గేట్ వద్ద వాహనాల రద్దీ..!

కేతేపల్లి, మన సాక్షి :

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని హైదరాబాద్ –  విజయవాడ జాతీయ రహదారి 65 పై కొర్లపహాడ్ టోల్గేట్ వద్ద ఆదివారం మధ్యాహ్నం నుంచి వాహనాల రద్దీ పెరిగింది. కొన్ని రోజుల వరుస సెలవులు రావడంతో హైదరాబాదు నుంచి గ్రామాలకు ప్రయాణమైన వాహనదారులు.

ఆది వారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కట్టారు. ఈ క్రమంలో కొర్లపహాడ్ టోల్గేట్ వద్ద వాహనాలు భారీగా క్యూ కట్టాయి. వాహనాల రద్దీ సమయంలో క్యూలైన్లు పెంచాలని వాహనదారులు కోరుచున్నారు ఎక్కువ సమయం కోల్గేట్ల వద్ద వృధా అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

MOST READ : 

  1. Nagarjunasagar : నాగర్జున సాగర్ కు భారీగా పర్యాటకులు.. 22 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల..!

  2. Gold Medal : యంవిఎన్ విజ్ఞాన కేంద్రం విద్యార్థినికి గోల్డ్ మెడల్.. ప్రముఖుల అభినందనలు..!

  3. TG News : తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. ఆగస్టు 22 లోపే..!

  4. Sub Collector : సబ్ కలెక్టర్ కీలక ఆదేశం.. తహసిల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ..!

మరిన్ని వార్తలు