తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు.. సబ్ కలెక్టర్ ఆదేశం..!

Miryalaguda : రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు.. సబ్ కలెక్టర్ ఆదేశం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని రైస్ మిల్లర్లు వేగవంతంగా దిగుమతి చేసుకోవాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ అన్నారు. బుధవారం మిర్యాలగూడలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమతి అయిందని, మరో లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం ఎగుమతి కావాల్సి ఉందన్నారు. రైస్ మిల్లర్లు వేగవంతంగా దాన్యం చేసుకోవాలని, అదేవిధంగా రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని రైస్ మిల్లర్స్ ను ఆదేశించారు. సమావేశంలో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, డి సి ఎస్ వెంకటేష్, సంతోష్ కిరణ్ తదితరులు హాజరయ్యారు.

MOST READ : 

  1. Paddy : కర్ణాటక నుంచి అక్రమంగా ధాన్యం రవాణా.. చెక్ పోస్టుల వద్ద పటిష్ట బందోబస్తు..!

  2. NREGS : ఉపాధి హామీ సిబ్బందికి సర్కార్ గుడ్ న్యూస్..!

  3. Gold Price : పసిడి ప్రియులకు ఊహించని షాక్.. ఒక్కరోజే రూ. 27,300..!

  4. TG News : తెలంగాణలో మహిళలకు భారీ గుడ్ న్యూస్.. 50శాతం సబ్సిడీ..!

  5. TGSRTC : ఆర్టీసీ బస్సులో కల్లు తీసుకెళ్లొద్దని ఎవరు రూల్ పెట్టారు.. బస్సు ఎదుట మహిళ నిరసన.. (వీడియో)

మరిన్ని వార్తలు