Gold Price : పసిడి ప్రియులకు ఊహించని షాక్.. ఒక్కరోజే రూ. 27,300..!
Gold Price : పసిడి ప్రియులకు ఊహించని షాక్.. ఒక్కరోజే రూ. 27,300..!
మన సాక్షి తెలంగాణ బ్యూరో :
పసిడి ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. గత వారం రోజులుగా కొంతమేర తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఒకేసారి భారీగా పెరిగింది. కొనుగోలుదారులు షాక్ లో ఉన్నారు. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ఒక్కరోజే మంగళవారం 27,300 రూపాయలు పెరిగింది. దాంతో మళ్లీ బంగారం ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది.
హైదరాబాదులో 100 గ్రాముల బంగారంకు 24 క్యారెట్స్ బంగారం కు 27,300 రూపాయలు పెరిగి 9,84,600 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ బంగారం 100 గ్రాములకు 25వేల రూపాయలు పెరిగి 9,02,500 రూపాయలకు చేరింది.
తులం ఎంతంటే..?
మంగళవారం హైదరాబాద్ నగరం తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో తులం బంగారం ధర ఎంత ఉందంటే..? 22 క్యారెట్స్ బంగారం ధర 90,250 రూపాయలు ఉండగా 24 క్యారెట్ బంగారం ధర 98,460 రూపాయలు ఉంది. ఒకేసారి ఊహించని షాక్ లో పసిడి ప్రియులు ఉండడంతో మళ్లీ బంగారం ధర పెరుగుతుందని ఆందోళన చెందుతుతున్నారు.
MOST READ :
-
TGSRTC : ఆర్టీసీ బస్సులో కల్లు తీసుకెళ్లొద్దని ఎవరు రూల్ పెట్టారు.. బస్సు ఎదుట మహిళ నిరసన.. (వీడియో)
-
TG News : తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో స్వల్ప భూకంపం.. భయాందోళనలో ప్రజలు..!
-
Farmer Registry : ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు.. ప్రారంభమైన ధరఖాస్తులు.. ఈ కార్డు ఉంటేనే పథకాలు..!
-
Miryalaguda : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ భూ నిర్వాసితుల ఆందోళన..!
-
Viral Video : మంగళ స్నానమా.. శోభనం రాత్రా.. ఇంత బరితెగింపా.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు (వైరల్ వీడియో)









