Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Sand Transport : అక్రమ ఇసుక రవాణా.. రెండు ట్రాక్టర్లు పట్టివేత..!

Sand Transport : అక్రమ ఇసుక రవాణా.. రెండు ట్రాక్టర్లు పట్టివేత..!

వేములపల్లి, మన సాక్షి :

అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని నల్గొండ జిల్లా వేములపల్లి ఎస్ఐ డి. వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మంగళవారం మండలంలోని అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం దోసపాడు గ్రామానికి చెందిన సద్దల వెంకన్న, సింగరెడ్డిపాలెంకు చెందిన ఒగ్గు కిరణ్ కుమార్ లు ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తుండగా రావులపెంట గ్రామ శివారులో పట్టుకొని ట్రాక్టర్లను స్టేషన్కు తరలించామన్నారు. ఈ మేరకు ట్రాక్టర్ యజమానులు సద్దల వెంకన్న, ఒగ్గు కిరణ్ కుమార్ తో పాటు డ్రైవర్ అంకెపాక ఉదయ్ లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

MOST READ : 

  1. District collector : తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 సర్వే.. అందరు భాగస్వాములు కావాలి..!

  2. Nalgonda : అమాయక ప్రజలే వారి టార్గెట్.. అధిక వడ్డీ ఇస్తామని అంత మోసమా..!

  3. Medicine : ప్రభుత్వ దవాఖానాలో గడువు ముగిసిన మందుల పంపిణీ.. వైద్య సిబ్బందిపై ప్రజల ఆగ్రహం..!

  4. District collector : భూ భారతి దరఖాస్తులపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు..!

  5. TG News : సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. విద్యార్థులకు పాలు, బ్రేక్‌ఫాస్ట్, లంచ్..!

మరిన్ని వార్తలు