రాజకీయంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్
అన్నదాతలకు అండగా.. ఈ నెల 30 నుంచి 24 గంటల దీక్ష..!
అన్నదాతలకు అండగా.. ఈ నెల 30 నుంచి 24 గంటల దీక్ష..!
మన సాక్షి :
అన్నదాతలకు అండగా, రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు సాధనే లక్ష్యంగా బిజెపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నాయకులు, రైతులతో కలిసి బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ నెల 30 నుంచి 24 గంటల దీక్ష చేయనున్నారు.
హైదరాబాద్ లో ఇందిరా పార్కు దగ్గర్లోని ధర్నా చౌక్ లో శుక్రవారం స్థల పరిశీలన చేసిన బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బిజెపి జాతీయ నాయకులు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమెందర్ రెడ్డి, కిసాన్ మోర్చ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి.
MOST READ :
-
CM Revanth Reddy : పేదలకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త.. మెరుగైన వైద్యం కోసం నిర్ణయం..!
-
TG News : పేద ప్రజలకు సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త.. ఇందిరమ్మ ఇళ్లకు ప్రణాళికలు..!
-
TG News : చెరువులోనే మూడంతస్తుల భవనం.. బాంబులతో పేల్చివేసిన అధికారులు.. (వీడియో)
-
Nalgonda : నల్గొండ జిల్లాలో సంచలనం.. ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోమన్నందుకు అత్యాచారం, హత్య..!









