Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లా

DMHO : ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. డిఎంహెచ్ఓ వెల్లడి..!

DMHO : ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. డిఎంహెచ్ఓ వెల్లడి..!

పెద్దపల్లి, ధర్మారం, మన సాక్షి :

జాతీయ ఆరోగ్య మిషన్ క్రింద ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నామని డి.ఎం.అండ్ హెచ్. ఓ. డాక్టర్ అన్న ప్రసన్న కుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమం క్రింద వివిధ ఆసుపత్రులలో పని చేయుటకు గైనకాలజిస్ట్ (1) , అనస్థటిస్ట్ (1) , సైక్రియాటిస్ట్ (1) స్టాఫ్ నర్స్ (14) లను కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ పద్ధతి పై భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసి అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

ధరఖాస్తు ఫారమ్, విద్యార్హత, ఇతర వివరాలు జిల్లా వెబ్సైట్ www.peddapalli.telangana.gov.in నందు ప్రదర్శించడం జరిగిందని, ఆ వెబ్ సైట్ ను సందర్శించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి ఆ ప్రకటనలో తెలిపారు.

MOST READ : 

  1. Hyderabad : లారీ బీభత్సం.. ట్రాఫిక్ పోలీసుల పైకి దూసుకెళ్లిన లారీ, ఒకరి మృతి..!

  2. LPG : సామాన్యులపై బండ..!

  3. District collector : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

  4. Axis Bank: యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులకు అలర్ట్.. ఓటీపీ మోసాలకు ఇక చెక్..!

  5. Health Report: పెరుగుతున్న బీపీ, షుగర్ బాధితులు..!

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు