Breaking NewsTOP STORIESviralజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా
Bharath : జయహో భారత్ ఏందీ ఈ చిత్రం.. ఎక్కడ..?
Bharath : జయహో భారత్ ఏందీ ఈ చిత్రం.. ఎక్కడ..?
కంగ్టి, మన సాక్షి :
టీ-20 వరల్డ్ కప్‌లో సౌత్ ఆఫ్రికా పై 7 పరుగుల తేడాతో టీమిండియా గెలిచి చరిత్ర సృష్టించి, వరల్డ్ కప్ కైవసం చేసుకుంది.
టీమిండియా సభ్యులకు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణానికి చెందిన ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన రావి ఆకుపై భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ కప్‌తో జయహో భారత్ నినాదంతో చిత్రాన్ని మలిచి ఆర్టిస్ట్ శుభాకాంక్షలు తెలిపారు.
ALSO READ :
Runamafi : రుణమాఫీ పై సీఎం రేవంత్ రెడ్డి మరో ప్రకటన.. కీలక అప్ డేట్..!









