Breaking Newsతెలంగాణరాజకీయంహైదరాబాద్
BREAKING : ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్..!
BREAKING : ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్..!
మన సాక్షి, హైదరాబాద్ :
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఉదయం యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన అనారోగ్యం కారణంగా మూడు రోజులుగా సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రిలోని వైద్య చికిత్సలు చేయించుకున్నారు. ఆయన నీరసంగా ఉండడం వల్ల ఆసుపత్రిలో చేరారని వైద్య పరీక్షల్లో తేలింది. యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ నంది నగర్ లోని ఆయన నివాసానికి వెళ్లారు. కేసీఆర్ వెంట హరీష్ రావు, సంతోష్ రావు ఉన్నారు.
MOST READ:
-
Miryalaguda : మిర్యాలగూడలో లక్కీ డ్రా పేరుతో అమాయకులను మోసం చేసిన ఘరానా మోసగాళ్ల అరెస్ట్..!
-
Fertilizer : ఎరువులు కొనాలంటే రైతు ఆధార్ కార్డు తప్పనిసరి..!
-
Miryalaguda : వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఇద్దరు విటులు, ఆరుగురు మహిళలు అరెస్ట్..!
-
Nalgonda : రైస్ మిల్లర్లకు వారం రోజులు గడువు.. అదనపు కలెక్టర్ ఆదేశాలు.!
-
Murder : తండ్రిని హత్య చేసిన కొడుకు.. ఎందుకంటే..!
-
Rythu : రైతుల ఖాతాలలో రూ.7 వేలు జమ.. లేటెస్ట్ అప్డేట్..!









