Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డివైద్యం

Health Officer : రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారినిగా లలితాదేవి..!

Health Officer : రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారినిగా లలితాదేవి..!

శంకర్‌పల్లి, (మన సాక్షి) :

రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారినిగా డా. కె లలితా దేవిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా డా. లలితా దేవి మాట్లాడుతూ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిగా నియామకం కావడం ఆనందంగా ఉందన్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. అవినీతి, అడ్డగోలు వ్యవహారాలకు తాను దూరంగా ఉండడంతో పాటు సిబ్బంది వుండేలా చేస్తానన్నారు.

MOST READ : 

  1. Croma : పండగ సీజన్ భారీ ఆఫర్స్.. ఏఏ వస్తువులకు.. ఎప్పటి వరకు అంటే..!

  2. Arattai : వాట్సాప్ కు పోటీగా కొత్తగా ఇండియన్ యాప్ అరట్టై.. డౌన్ లోడ్ ఇలా, ఫీచర్స్ బలే..!

  3. Bandi Sanjay : ఢిల్లీలోనే కాదు.. ఈసారి గల్లీ గల్లీలోనూ కాషాయ జెండా ఎగరేయబోతున్నాం..!

  4. Fastrack : అదిరిపోయే లుక్‌తో ఫాస్ట్రాక్ కొత్త వాచెస్.. ఇకపై యూఎఫ్‌వోలు ఆకాశంలో కాదు, మీ చేతిలోనే..!

మరిన్ని వార్తలు