Breaking Newsఆంధ్రప్రదేశ్ఉద్యోగం

MPDO : రామసముద్రం ఎంపిడిఓగా లతీఫ్ ఖాన్.. ఎవరో తెలుసా..!

MPDO : రామసముద్రం ఎంపిడిఓగా లతీఫ్ ఖాన్.. ఎవరో తెలుసా..!

రామసముద్రం, మన సాక్షి:

అన్నమయ్య జిల్లా రామసముద్రం ఎంపిడిఓగా లతీఫ్ ఖాన్ నియామకం అయ్యారు. శనివారం లతీఫ్ ఖాన్ ఎంపిడిఓగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న భానుప్రసాద్ కలకడ కు బదిలీగా వెళ్ళడంతో ఇంచార్జి ఎంపిడిఓగా గపూర్ విధులు నిర్వహిస్తున్నారు. ఎంపిడిఓగా లతీఫ్ ఖాన్ నియామకం చేశారు. మండల కార్యాలయ సిబ్బంది శాలువ కప్పి పూలమాలతో స్వాగతం పలికారు.

ఈ సందర్బంగా ఎంపిడిఓ మాట్లాడుతూ పీలేరు నుండి డిప్యూటీ ఎంపిడిఓగా విధులు నిర్వహిస్తూ ప్రమోషన్ పైన ఎంపిడిఓగా రామసముద్రం కు బదిలీ పై వచ్చానన్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ దీంతో పాటు ప్రజా సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. సిబ్బందికి ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.

MOST READ : 

  1. Miryalaguda : నల్గొండ జిల్లాలో రూ.200 కోట్ల యూరియా కుంభకోణం.. అక్రమాలకు హబ్ గా మిర్యాలగూడ..!

  2. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. దీర్ఘకాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి శ్రీకారం..!

  3. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. దీర్ఘకాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి శ్రీకారం..!

  4. Task Force : టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు.. నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ పట్టివేత..!

  5. Red Rice : రెడ్ రైస్ తింటే ఆరోగ్యమేనా.. చాలా మంది ఇష్టపడుతున్నది అందుకేనా.. తెలుసుకుందాం..!

 

మరిన్ని వార్తలు