Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Devarakonda : న్యాయవాదులు నల్ల బ్యాడ్జిలతో నిరసన..!

Devarakonda : న్యాయవాదులు నల్ల బ్యాడ్జిలతో నిరసన..!

దేవరకొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో న్యాయవాదులు నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేస్తూ న్యాయవాది ఇజ్రాయేల్ పై దాడి చేసి చంపిన వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమండ్ చేస్తూ నల్ల బ్యాడ్జిలతో దేవరకొండ బార్ న్యాయవాదులు న్యాయవాదులు నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేసారు.

అనంతరం న్యాయవాదులు మాట్లాడుతూ అడ్వాకెట్ ప్రొటాక్షన్ యాక్ట్ ను వెంటనే అసెంబ్లీలో అమోధించి న్యాయవాదులకు వారి కుటుంబాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేసారు. న్యాయాన్ని రక్షించే న్యాయవాదులను ఇలా దారుణంగా హత్య చెయ్యడం వ్యాయవ్యవస్థకే మంచిది కాదని తెలిపారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి న్యాయవాదులకు రక్షణ కలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నిమ్మికంటి రామశంకర్, గట్టు ఇంద్రవరప్రసాద్, మాడెం రాములు, మహమ్మద్ ముస్తాక్, దుర్గ,రవి, ఎర్ర కృష్ణ, కొమ్ము రాజశేఖర్, వస్కుల శ్రీనివాస్, కోరే కిషన్, మంటిపల్లి యాదయ్య, బొడ్డు ఆంజనేయులు, జాటావత్ రమేష్, రాజ్ కుమార్,లత తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

  1. Recharge : బంపర్ ఆఫర్.. కొత్త ప్రీపెయిడ్ ప్యాక్‌ రూ.101నుంచే.. ఉచిత జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌,. నాన్-స్టాప్ క్రికెట్ ..!

  2. TG News : రైతులకు భారీ షాక్.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Mahila Rythu : మహిళా రైతులకు తెలంగాణ ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్.. వారికి 50% రాయితీ..!

  4. WhatsApp : వాట్సప్ హ్యాకర్ల నుంచి రక్షించుకోవడం ఎలా..!

  5. Rythu award : రైతుకు జాతీయస్థాయి ఆవిష్కర్త అవార్డు.. అభినందించిన అదనపు కలెక్టర్ వేణు..!

మరిన్ని వార్తలు