Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Huzurnagar : తాళం వేసి ఉంటే చాలు.. వాళ్లు మామూలోళ్లు కాదు..!

Huzurnagar : తాళం వేసి ఉంటే చాలు.. వాళ్లు మామూలోళ్లు కాదు..!

హుజూర్ నగర్, మన సాక్షి:

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో మఠంపల్లి మండలంలో తాళం వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్ చేసి ఇంటితాళం పలుగలగొట్టి దొంగతనానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను  పోలీసులు అరెస్టు చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు.

హుజూర్ నగర్ పోలీసుస్టేషన్‌ ప్రాంగణంలో  సీఐ చరమంద రాజు తెలిపిన వివరాల ప్రకారం  మఠంపల్లి మండలంలో చోరీకి పాల్పడిన నిందితుల దగ్గర వారి వద్ద నుండి రెండు లక్షల 30 వేల రూపాయల బంగారం స్వాధీన పరుచుకొని మఠంపల్లి ఎస్సై బాబు సమక్షంలో రిమాండ్ కు తరలించారు.

MOST READ : 

  1. Miryalaguda : మిర్యాలగూడలో నకిలీ సర్టిఫికెట్ల దందా.. గద్వాలలో వెలుగులోకి..!

  2. SLBC : ఎస్ఎల్బీసి సారంగ ప్రమాదంలో.. 42 మంది సేఫ్.. ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..!

  3. BREAKING NEWS : టాప్ 5 బ్రేకింగ్ న్యూస్..!

  4. Suryapet : కలెక్టర్ సారు మాపై దయ చూపండి.. పెద్దగట్టు జాతర వ్యాపారుల మొర..! 

మరిన్ని వార్తలు