ఆంధ్రప్రదేశ్Breaking Newsరాజకీయం
జిల్లా జాతీయ మానవహక్కుల కార్యదర్శిగా ఎంఏ సల్మా..!
జిల్లా జాతీయ మానవహక్కుల కార్యదర్శిగా ఎంఏ సల్మా..!
రామసముద్రం, మనసాక్షి :
అన్నమయ్య జిల్లా ఉమ్మడి చిత్తూరుజిల్లా పుంగనూరు పట్టణం కెబిఎస్ వీధికి చెందిన ఏంఏ సల్మాకు జిల్లా జాతీయ మానవ హక్కుల విభాగం మరియు నేర నియంత్రణ కార్యదర్శిగా పదవి బాధ్యతలు వరించాయి.
ఈ సందర్భంగా సల్మా మాట్లాడుతూ మానవ హక్కుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ, మానవ హక్కుల పరిరక్షణకు నిరంతరం పాటుపడతానని, ఎటువంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా పనిచేస్తానని ఆమె అన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో జమ.. ముందుగా వారికే.. బిగ్ అప్డేట్..!
-
WhatsApp : ఇంటర్నెట్ లేకుండా వాట్సప్ వినియోగం.. చిన్న ట్రిక్ పాటిస్తే చాలు..!
-
Gold Price : రికార్డు స్థాయికి చేరిన గోల్డ్ ధర.. ఒక్కరోజే రూ.11,500, ఈరోజు ధర ఎంతంటే..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. వారికి బియ్యం ఎప్పటినుంచంటే..!









