Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Vemulapally : మన సాక్షి దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ..!

వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో మన సాక్షి దినపత్రిక 2026 క్యాలెండర్లను రావులపెంట గ్రామ సర్పంచ్ సందబోయిన చంద్రయ్య చేతుల మీదుగా గురువారం ఆవిష్కరించారు.

Vemulapally : మన సాక్షి దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ..!

వేములపల్లి, మన సాక్షి:

వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో మన సాక్షి దినపత్రిక 2026 క్యాలెండర్లను రావులపెంట గ్రామ సర్పంచ్ సందబోయిన చంద్రయ్య చేతుల మీదుగా గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. ప్రజలకు ప్రభుత్వాల మధ్య వారధి పత్రిక అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోవర్ధన్, మాజీ ఉపసర్పంచ్ తరీ సైదులు, మాజీ ఎంపీటీసీ నంద్యాల శ్రీరామ్ రెడ్డి, సిపిఎం పార్టీ మండల సభ్యులు కందుల పెద్ద నాగిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తరికోప్పుల వెంకటేశ్వర్లు, మాజీ వార్డు సభ్యులు సంజీవ చారి, బిక్షం, పత్రికా విలేకరీ శీలం వినయ్ గౌడ్, తరికోప్పుల పవన్, సురేష్, సైదులు, మహేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

  1. Miryalaguda : NH 167 విస్తరణకు గడువు ముగిసినా ఖాళీ చేయని ఇళ్ల యజమానులు.. సబ్ కలెక్టర్ నోటీసులు..!

  2. BIG BREAKING : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు బీబీఏ విద్యార్థులు మృతి..!

  3. TG News : ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..!

  4. Doctorate : మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో సతీష్ కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్..!

మరిన్ని వార్తలు