Viral Video : మంగళ స్నానమా.. శోభనం రాత్రా.. ఇంత బరితెగింపా.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు (వైరల్ వీడియో)
Viral Video : మంగళ స్నానమా.. శోభనం రాత్రా.. ఇంత బరితెగింపా.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు (వైరల్ వీడియో)
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ఇటీవల కాలంలో పెళ్లి వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సాంప్రదాయాలు మారు తున్నాయి. చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లి వేడుకలు నూరేళ్లు గుర్తుండిపోయేలా విచిత్రమైన పద్ధతుల్లో జరుపుకుంటున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది. అది చూసిన నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
మంగళ స్నానం అంటారా ఇది.. ఏంటిరా ఈ దరిద్రం అంటూ పోస్టులు పెడుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో వధూవరులు హాల్దీ ఫంక్షన్ ను వెరైటీగా జరుపుకున్నారు. వివాహ వేడుకల్లో మంగళస్నానం అత్యంత పవిత్ర కార్యక్రమం. సాధారణంగా ఇది పసుపు నీటితో చేస్తారు. అలాంటి వేళ వధూవరులు డీప్ లిప్ కిస్ తో పాటు రొమాన్స్ చేసుకుంటున్నారు. అది కూడా అందరు చూస్తుండగానే.
ఇంకా పెళ్లి కొడుకు ఒంటిమీద బట్టలు కూడా లేవు. అమ్మాయి మీద ఉన్నాయో..? లేవో..? కూడా తెలియడం లేదు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది మంగళస్నానం అంటారా..? మన కర్మ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో సిగ్గు సిగ్గు అంటూ.. ఎవర్రా మీరు అంతా.. అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
https://twitter.com/uppaalapatiRam/status/1918594560285913531?t=iVqzqRb7xTIcikHA2U2AWw&s=19
VIRAL VIDEOS :
- Viral Video : మెట్రో రైల్ లో నిద్రపోతున్న యువకుడు.. సమీపంలో ఉన్న యువతి ఏం చేసిందంటే.. (వీడియో)
- Viral Video : మెట్రో స్టేషన్లో ఇదేం పాడు పని రా బాబు.. (వీడియో వైరల్)
- Viral Video : స్కూల్లో ఉన్నామనే మర్చారు.. ప్రధానోపాధ్యాయుడి గదిలోనే.. (వీడియో వైరల్)
- Viral Video : భార్య ముందే రైలులో నిద్రిస్తున్న మరో యువకుడితో.. ఛీ ఛీ.. ఇదేం పని రా..!
- Viral Video : ఛీ..ఛీ.. హైదరాబాద్ మెట్రోలో రొమాన్స్.. అడ్డంగా బుక్ అయిన ప్రేమ జంట..!









