Breaking Newsక్రైంతెలంగాణహైదరాబాద్

Hyderabad : హైదరాబాదులో భారీ చోరీ.. రూ.50 లక్షలు, 30 తులాల బంగారం చోరీ..!

Hyderabad : హైదరాబాదులో భారీ చోరీ.. రూ.50 లక్షలు, 30 తులాల బంగారం చోరీ..!

మన సాక్షి, హైదరాబాద్ :

హైదరాబాద్ నగరంలో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాదులోని మలక్ పేటలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మలక్ పేటలోని ఆఫీసర్స్ కాలనీలో 50 లక్షల రూపాయల నగదు, 30 తులాల బంగారం, 40 తులాల వెండి దోచుకున్నారు. నేపాలీకి చెందిన ముఠా ఈ భారీ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

MOST READ : 

  1. ACB : రూ.15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఇంచార్జ్ ఏఈ..!

  2. Local Body Elections : పల్లెలో కాక రేపుతున్న పంచాయతీ ఎన్నికలు.. జోరుగా పందేలు..! 

  3. TG News : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025.. భారత్ ఫ్యూచర్ సిటీలో ఘనంగా ప్రారంభం..!

  4. District collector : ఓటు వేసేందుకు వెళ్తున్నారా.. అయితే ఈ 18 రకాల గుర్తింపు కార్డులో ఏదైనా చూపవచ్చు..!

మరిన్ని వార్తలు