Breaking Newsతెలంగాణరాజకీయం

TG News : మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులకు ఇంచార్జ్ బాధ్యతలు.. మన జిల్లాకు వీరే..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మంత్రిమండలి తీర్మానం చేసిన విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికలకు అధికార పార్టీ సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ స్థానాలలో అత్యధిక మున్సిపాలిటీలు కైవసం చేసుకునేందుకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు.

TG News : మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులకు ఇంచార్జ్ బాధ్యతలు.. మన జిల్లాకు వీరే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మంత్రిమండలి తీర్మానం చేసిన విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికలకు అధికార పార్టీ సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపాలిటీలు కైవసం చేసుకునేందుకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలోని పార్లమెంటు నియోజకవర్గం వారిగా మంత్రులకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు.

నల్గొండ అట్లూరి లక్ష్మణ్, భువనగిరి సీతక్క, ఆదిలాబాద్ సుదర్శన్ రెడ్డి, మల్కాజిగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చేవెళ్ల శ్రీధర్ బాబు, మెదక్ వివేక్ వెంకటస్వామి, ఖమ్మం కొండ సురేఖ, మహబూబాబాద్ పొన్నం ప్రభాకర్, మహబూబ్నగర్ దామోదర రాజనర్సింహ, జహీరాబాద్ అజారుద్దీన్, నాగర్ కర్నూల్ వాకిటి శ్రీహరి, నిజామాబాద్ ఉత్తంకుమార్ రెడ్డి, వరంగల్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ తుమ్మల నాగేశ్వరరావు, పెద్దపల్లి జూపల్లి కృష్ణారావు లను ఇన్చార్జిగా నియమించారు.

MOST READ NEWS 

  1. Software Engineers : పోటీపడి బీర్లు తాగిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.. చివరకు..!

  2. Viral : చంకన బిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసిన కానిస్టేబుల్.. ప్రశంసల జల్లు..!

  3. Municipal Elections : మున్సిపల్ చైర్ పర్సన్స్ రిజర్వేషన్ల ఖరారు.. రాష్ట్రంలోని మున్సిపల్ రిజర్వేషన్లు ఇవీ..!

  4. Big Alert : హైదరాబాద్ వెళ్లే వాహనాల దారి మళ్లింపు.. ట్రాఫిక్ రద్దీ తో ప్రత్యామ్నాయ మార్గాలు..!

  5. Nalgonda : విదేశాలకు పంపడం, ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీ మోసం.. ఎక్కడో, ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మరిన్ని వార్తలు