Breaking Newsజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : మిర్యాలగూడలో 30వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్..!
మిర్యాలగూడలో 30 వ వార్డు బీ ఆర్ ఎస్ అభ్యర్దిగా నూనె మమత రవికుమార్ గురువారం నామినేషన్ వేశారు.

మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడలో 30 వ వార్డు బీ ఆర్ ఎస్ అభ్యర్దిగా నూనె మమత రవికుమార్ గురువారం నామినేషన్ వేశారు.
వారితో మాజీ కౌన్సిలర్ కుర్ర చైతన్య, కంచరకుంట్ల దయాకర్ రెడ్డి, చిరంజీవి, బంటు మణికుమార్, శ్రీనివాస్, లలిత పాల్గొన్నారు.