Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండవైద్యం

Miryalaguda : రేపు మిర్యాలగూడ లో ఉచిత వైద్య శిబిరం..!

ఈ నెల 12 న (శుక్రవారం) ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మిర్యాలగూడ పట్టణంలో గాంధీ స్కిన్ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిభిరం ని ర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Miryalaguda : రేపు మిర్యాలగూడ లో ఉచిత వైద్య శిబిరం..!

మిర్యాలగూడ, మనసాక్షి :

ఈ నెల 12 న (శుక్రవారం) ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మిర్యాలగూడ పట్టణంలో గాంధీ స్కిన్ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిభిరం ని ర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మొటిమలు, మచ్చలు, సుఖ వ్యాధులు, విటిలిగో (తెల్లనిపూత), తల వెంట్రుకలు రాలుట, స్కిన్ అలర్జీ, సుబ్యెం, పులిపిరులు, ఆనెలు సెక్స్ సంబంధిత వ్యాధులు,
పేను కోరుకుడు, కురుపులు, పుండ్లు, అవాంచిత రోమాలు చుండ్రు, బట్టతల, సోరియాసిస్, పులిపిర్లు, జుట్టు రాలుట, నల్లబొంగు గజ్జి , తామర, డెర్మారోలర్ చికిత్స
అవాంచిత రోమాలు మిర్యాలగూడ లో అధునాతన పరికరాలతో అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు చర్మ వ్యాధులకు, చర్మ సౌందర్యానికి చూడబడునని తెలిపారు.

రక్త పరీక్షలు:

(CBP, LFT, RBS, AFC, RFT)
మరియు స్కీన్ స్క్రీనింగ్ చేయబడును.
అన్ని రక్త పరీక్షలు కలిపి . 1200/- కానీ వారి వారి అవసరాలను బట్టి ఈ క్యాంప్ ద్వారా ఉచితంగా చేయబడును. డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు 100/- మాత్రమే.

సంప్రదించవలసిన అడ్రస్:
గాంధీ స్కిన్ హాస్పిటల్
( చర్మవ్యాధుల దవాఖాన )
రజీయా కాంప్లెక్స్, స్పీడ్ సి.టిస్కాన్ ప్రక్కన, డాక్టర్స్ కాలనీ, మిర్యాలగూడ
Cell :- 8089098234, 8089094234

డాక్టర్ వివరాలు :

డా|| పూజ
MBBS, MD, DVL
Consultant Dermatology.
Dermato Surgeon, cosmetology
venerology.Leprology.
HIV/AIDS/STD/
Leprosy Skin, Hair, Nail Specialist,

మరిన్ని వార్తలు