Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య
Miryalaguda : ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థుల విజయకేతనం..!
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ ఫలితాల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన కె.ఎల్.ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు.

Miryalaguda : ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థుల విజయకేతనం..!
మిర్యాలగూడ, మన సాక్షి:
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ ఫలితాల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన కె.ఎల్.ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఎంపీసీ విభాగంలో శ్రావణి 468 మార్కులు, అంజన 468 మార్కులు, చంద్రలేఖ 468 మార్కులు, సాధించి రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంకు పొందారు. హన్సిక 467 అక్షిత 467, వాణి 467 తో పాటు 460 కి పైగా 25 మంది మార్కులు సాధించారు.
అదేవిధంగా బైపీసీ విభాగంలో 430 మార్కులకు పైగా పదిమంది విద్యార్థులు సాధించినట్లు కళాశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్, డైరెక్టర్లు నరేందర్ రెడ్డి, హనుమంత రెడ్డి, పి ఎల్ ఎన్ రెడ్డి అభినందించారు.









