Miryalaguda : నీట్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థుల హవా..!
నీట్ ఫలితాల్లో మిర్యాలగూడ కు చెందిన కె ఎల్ ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి హావా చాటారు.

Miryalaguda : నీట్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థుల హవా..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నీట్ ఫలితాల్లో మిర్యాలగూడ కు చెందిన కె ఎల్ ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి హావా చాటారు. ఎంబిబిస్ బి డి ఎస్ సీట్స్ సాధించనున్నారు. నల్గొండ జిల్లాలో ప్రతి సంవత్సరం డైరెక్టుగా ఇంటర్ నుండే ఎంబిబిస్ సీట్స్ సాధిస్తున్న ఏకైక కళాశాల కే ఎల్ ఎన్ అని కరస్పాండంట్ కిరణ్ కుమార్ పేర్కొన్నారు.
ర్యాంక్ లు సాధించిన వారిలో..
రామావత్ అనిత (మార్కులు 483) ర్యాంక్ 1356, రామావత్ హాసిని (మార్కులు 437), ర్యాంక్ 3734, మొహమ్మద్ సుహానా ( మార్కులు 417) ర్యాంక్ 27559,
పుట్టల సంజన (మార్కులు 384) ర్యాంక్
29831, నాగోజు సిరి (మార్కులు 379), ర్యాంక్ 152010, కడా మేఘన (మార్కులు 377) ర్యాంక్ 154465, మూడవత్ దీపిక (మార్కులు 356) ర్యాంక్ 14444, పానుగోతు సంజన (మార్కులు332)
ర్యాంక్ 19239, ముప్పా మానస (మార్కులు 324) ర్యాంక్ 53782 ర్యాంక్ సాధించినట్లు కరస్పాండంట్ కిరణ్ కుమార్ తెలిపారు.
ఉత్తమ ర్యాంకులు సాధించిన వారిని కరస్పాండంట్ కిరణ్ కుమార్, డైరెక్టర్స్, నరేందర్ రెడ్డి, పి ఎల్ ఎన్ రెడ్డి, హనుమంత రెడ్డి లు అభినందించారు.









