Breaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే బిఎల్ఆర్..!

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో భాగంగా బుధవారం స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Miryalaguda : మిర్యాలగూడలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే బిఎల్ఆర్..!

మన సాక్షి, మిర్యాలగూడ :

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో భాగంగా బుధవారం స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు 15వ వార్డులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఆయన వెంట మాజీ కౌన్సిలర్ రుణాల్ రెడ్డి ఉన్నారు.

ఇవి కూడా చదవండి : 

MUNICIPAL ELECTIONS : తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ ప్రారంభం.. పట్టణాల్లో హై అలర్ట్..!

ACB : రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన యువ ఎస్సై..!

Narayanpet : ఎర్రగుట్ట చెక్‌పోస్ట్ వద్ద భారీగా నగదు పట్టివేత..!

Miryalaguda : మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే..!

మరిన్ని వార్తలు