Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ జనరల్ మహిళ.. వార్డుల వారిగా రిజర్వేషన్లు ఇవీ..!
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. అందుకు సంబంధించి చైర్పర్సన్ ల రిజర్వేషన్లు ఖరారు చేయడంతో పాటు వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ జనరల్ మహిళ.. వార్డుల వారిగా రిజర్వేషన్లు ఇవీ..!
మన సాక్షి, మిర్యాలగూడ :
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. అందుకు సంబంధించి చైర్పర్సన్ ల రిజర్వేషన్లు ఖరారు చేయడంతో పాటు వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా మిర్యాలగూడలో 48 వార్డులకు గాను వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ గా జనరల్ మహిళకు కేటాయించగా
వార్డుల వారీగా రిజర్వేషన్ల వివరాలు ఇవీ..
1 వార్డ్ బీసీ మహిళ..
2 వార్డ్ జనరల్ మహిళ .
3 వార్డు జనరల్ మహిళ..
4వార్డు జనరల్..
5 వార్డు ఎస్టీ మహిళ
6 వార్డు ఎస్టీ జనరల్..
7 వార్డు జనరల్ మహిళ..
8 వార్డు జనరల్ ..
9 వార్డు ఎస్సీ జనరల్..
10 వార్డు బీసీ మహిళ..
11 వార్డు ఎస్సీ జనరల్..
12 వార్డు జనరల్ మహిళ
13 వార్డు జనరల్ ..
14 వార్డు జనరల్..
15 వార్డు ఎస్సీ మహిళ..
16 వార్డు ఎస్సీ మహిళ..
17) జనరల్ మహిళ
18 వార్డు ఎస్సీ జనరల్..
19 వార్డు బీసీ జనరల్..
20 వార్డు జనరల్ మహిళ..
21 వార్డు బీసీ మహిళ..
22 వార్డు బీసీ జనరల్..
23 వార్డు బీసీ జనరల్..
24 వార్డు బీసీ మహిళ..
25 వార్డ్ ఎస్టి జనరల్..
26 వార్డ్ బీసీ జనరల్..
27 వార్డు జనరల్ మహిళ..
28 వార్డు జనరల్..
29 వార్డు జనరల్..
30 వార్డు బీసీ మహిళ..
31 వార్డు బీసీ మహిళ..
32 వార్డు జనరల్..
33 వార్డు జనరల్ మహిళ..
34 వార్డు జనరల్ మహిళ..
35 వార్డు జనరల్..
36 వార్డు బీసీ మహిళ..
37 వార్డ్ బీసీ జనరల్..
38 వార్డు జనరల్ మహిళ..
39 వార్డు జనరల్..
40 వార్డు జనరల్..
41వార్డు జనరల్ మహిళ..
42 వార్డు బీసీ మహిళ..
43 వార్డు జనరల్ మహిళ..
44 వార్డ్ జనరల్..
45 వార్డు బీసీ జనరల్..
46 వార్డు బీసీ జనరల్..
47 వార్డు బీసీ జనరల్..
48 వార్డ్ జనరల్ మహిళ.

MOST READ
-
Municipal Elections : మున్సిపల్ చైర్ పర్సన్స్ రిజర్వేషన్ల ఖరారు.. రాష్ట్రంలోని మున్సిపల్ రిజర్వేషన్లు ఇవీ..!
-
Model Schools : మోడల్ స్కూల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల..!
-
మొక్కలు నాటిన అందాల రాణి.. మిసెస్ ఇండియా విజేత విజయలక్ష్మి..!
-
BIG BREAKING : సూర్యాపేట జిల్లా కారు ప్రమాదంలో ఇద్దరు ప్రధానోపాధ్యాయులు మృతి..!










