తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు

మిర్యాలగూడ : కోదండ రామాలయంలో సబ్ కలెక్టర్ గణపతి పూజ..!

మిర్యాలగూడ : కోదండ రామాలయంలో సబ్ కలెక్టర్ గణపతి పూజ..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో వినాయక చవితి పండుగ శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలు దేవాలయాలు, కాలనీలలో గణపతి విగ్రహాల వద్ద పూజలు నిర్వహించారు. కోదండ రామాలయంలోని ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన వినాయక చవితి పూజలో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ పాల్గొని పూజలు నిర్వహించారు.

ఆయనతో పాటు డిఎస్పి రాజశేఖర్ రాజు పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు దేశిడి శేఖర్ రెడ్డి, రేపాల పురుషోత్తం రెడ్డి, నూకల వేణుగోపాల్ రెడ్డి, గంధం రామకృష్ణ, ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, సిఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

ఆర్టీసీ బస్సు ఆపి వెర్రి చేష్టలు.. సోషల్ మీడియాలో లైకుల కోసం ఇదేం పిచ్చి పని..!

బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?

Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!

సింగూరు ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. ఇక రెండు పంటలకు డోకా లేదు..!

మరిన్ని వార్తలు