తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు
సాగర్ లో గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలించిన మిర్యాలగూడ సబ్ కలెక్టర్..!
సాగర్ లో గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలించిన మిర్యాలగూడ సబ్ కలెక్టర్..!
నాగార్జునసాగర్, మన సాక్షి :
వినాయక చవితి వినాయక నిమజ్జనాలను పురస్కరించుకొని శుక్రవారం నాడు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ నాగార్జునసాగర్ కృష్ణా నది పరిధిలోని పలు ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు.
సాగర్ సమీపంలోని దయ్యాల గండి వద్ద, కొత్త బ్రిడ్జి వద్ద అనువైన ప్రదేశాల కోసం శుక్రవారం పరిశీలన చేశారు. అనంతరం నాగార్జునసాగర్ ప్రధాన డ్యాం సందర్శించారు.
వీరితోపాటు పెద్దవూర తాసిల్దార్ సరోజ పావని, సి ఐ బీసన్న, ఆర్ఐ దండ శ్రీనివాస్ రెడ్డి, నందికొండ మున్సిపాలిటీ కమిషనర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
Nagarjunasagar : నిండుకుండలా నాగార్జునసాగర్.. 24 గేట్లు ఎత్తివేత..!
బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో నేటి నుంచి రూ.10వేలు..!









