Breaking Newsజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : మిర్యాలగూడలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం..!
మిర్యాలగూడ లో స్వచ్ఛత హి సేవా 2026 కార్యక్రమం గురువారం నిర్వహించారు.

Miryalaguda : మిర్యాలగూడలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ లో స్వచ్ఛత హి సేవా 2026 కార్యక్రమం గురువారం నిర్వహించారు. “స్వచ్ఛత మే సహభాగ్; స్వచ్ఛ భారత్, విక్షిత్ భారత్”, కార్యాచరణ (శ్రమదాన్), మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ చౌక్ రోడ్డులో నిర్వహించబడింది.
ప్రచారంలో ఆర్ డీ ఓ రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీజా రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, చిలుకూరి బాలు, దేశిడి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.









