Chevella : మీర్జాగూడ బస్సు ప్రమాదంలో కంట తడి పెట్టిస్తున్న దృశ్యం.. మృతుల్లో మూడు నెలల చిన్నారి.. సంఘటన స్థలంలో (వీడియో)

Chevella : మీర్జాగూడ బస్సు ప్రమాదంలో కంట తడి పెట్టిస్తున్న దృశ్యం.. మృతుల్లో మూడు నెలల చిన్నారి.. సంఘటన స్థలంలో (వీడియో)
మన సాక్షి, చేవెళ్ల :
రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో సోమవారం తెల్లవారు జామున జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మూడు నెలల చిన్నారి కూడా ఉంది. ఈ ప్రమాదంలో తల్లి , బిడ్డ మృతదేహాలను రోడ్డు పక్కన ఉంచిన దృశ్యం కంటతడి పెట్టిస్తుంది. ఘటనా స్థలంలో ప్రయాణికుల అర్థానాధాలతో బీతావాహ వాతావరణం నెలకొన్నది. తల్లి బిడ్డ మృతదేహాలను చూసి ప్రతి ఒక్కరు కంటనీరు పెడుతున్నారు.
కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు :
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొనడంతో 21 మంది మృతి చెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్లతో పాటు మూడు నెలల చిన్నారి పాప.. తల్లి బిడ్డలు కూడా ఉన్నారు. సంఘటనా స్థలం వద్ద మృతదేహాలు, క్షతగాత్రులతో ఆహాకారాలు నెలకొన్నాయి.
MOST READ :
-
Chevella : రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదంలో ముగ్గురు అక్క చెల్లెళ్లు..!
-
Accident : చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 21కి చేరిన మృతులు.. మృతుల వివరాలు ఇవే..!
-
TG News : చేవెళ్ల బస్సు ప్రమాద మృతులకు ఎక్స్ గ్రేషియా..!
-
Chevella : మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే యాదయ్యకు నిరసన సెగ..!
సంఘటన స్థలంలో వీడియో..
చేవెళ్ల మండలంలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్న ప్రదేశం.. pic.twitter.com/6LNx17M2Sx
— Mana Sakshi (@ManaSakshiNews) November 3, 2025









