Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

Puls Polio : తల్లిదండ్రులకు ఎమ్మెల్యే విజ్ఞప్తి.. వారికి పోలియో చుక్కలు వేయించాలి..!

Puls Polio : తల్లిదండ్రులకు ఎమ్మెల్యే విజ్ఞప్తి.. వారికి పోలియో చుక్కలు వేయించాలి..!

శంకర్‌పల్లి, (మన సాక్షి) :

పోలియోను నిర్మూలిద్దాం అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శంకర్‌పల్లి పట్టణంలో ఆదివారం వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల కార్యమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై, చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నారుల్లో పోలియో వ్యాధి నివారణకు ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు కచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ కాశెట్టి మోహన్, మెడికల్ ఆఫీసర్ డా. రేవతి రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మండల, మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు, వైద్య సిబ్బంది ఉన్నారు.

MOST READ : 

  1. Bonus : బోనస్ డబ్బులు వెంటనే ఇవ్వాలని రోడ్ ఎక్కిన రైతన్నలు..!

  2. Miryalaguda : ఎమ్మెల్యే హెచ్చరిక.. మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు..!

  3. ACB : రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసిల్దార్..!

  4. Garlic : వెల్లుల్లి తింటే కలిగే అద్భుత ఆరోగ్య లాభాలు.. ఏ సమయంలో తినాలో తెలుసా..! 

మరిన్ని వార్తలు