Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం
సామాన్య వ్యక్తిలా హెయిర్ సెలూన్ షాప్ లో ఎమ్మెల్యే..!
సామాన్య వ్యక్తిలా హెయిర్ సెలూన్ షాప్ లో ఎమ్మెల్యే..!
నకిరేకల్, మనసాక్షి:
ఒక సామాన్య వ్యక్తిలా హెయిర్ సెలూన్ షాప్ లో కూర్చొని కటింగ్ చేయుంచుకుంటున్న వ్యక్తిని గుర్తు పట్టారా.. అయన ఎవరో కాదు మాస్ లీడర్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.
నిత్యం ప్రజా సమస్యలతో బిజీ బిజీగా ఉండే అతను తన చిన్న నాటి మూలాలను మర్చి పోకుండా, తాను ఎమ్మెల్యే ను అనే డంబచారం కు పోకుండా సామాన్య మనిషి లా పన్నాల గూడెం లోని బార్బర్ మేడిపల్లి లింగయ్య షాప్ లో కూర్చొని కటింగ్ చేయుంచు కోవడం పలువురిని విస్మయానికి గురించేసింది.
ఎమ్మెల్యే వీరేశం షాప్ లో కటింగ్ చేయుంచుకుంటున్న తీరును చుసిన పలువురు బాట సారులు కార్యకర్తలు ఆశ్చర్య పోయారు. ఈ సన్నివేశం చుసిన పలువురు ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలని, ప్రజాప్రతినిధులు అందరికి ఆదర్శ ము అంటూ అనుకుంటూన్నారు.
LATEST UPDATE :
- Nalgonda: నల్గొండ జిల్లాలో అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి..!
- Devarakonda : మన సాక్షి కి స్పందన.. లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో అధికారుల విచారణ..!
- iphone 16 : ఫ్లిప్ లో ఐఫోన్ 16, రూ.55 వేల లోపే.. అంత తక్కువ ఎలాగో చూడండి..!
- District collector : ఓటరు ఇంటిని సందర్శించిన జిల్లా కలెక్టర్.. ఎందుకో తెలిస్తే షాక్..!









