తెలంగాణBreaking Newsఅభివృద్దిజిల్లా వార్తలురాజకీయం

Shankarpalli : రూ.1.60 కోట్లతో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కాలే యాదయ్య శంకుస్థాపన..!

Shankarpalli : రూ.1.60 కోట్లతో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కాలే యాదయ్య శంకుస్థాపన..!

శంకర్‌పల్లి, (మన సాక్షి) :

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో గురువారం రూ.కోటి 60 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్యఅతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి పనులకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాశెట్టి మోహన్, మున్సిపల్ కమిషనర్ యోగేష్, సొసైటీ చైర్మన్ శశిధర్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, మాజీ సర్పంచ్ ప్రకాష్, మాజీ ఉప సర్పంచ్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, నాయకులు పాండురంగారెడ్డి, ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Civils Rank : స్మార్ట్ ఫోన్ ముట్టుకోకుండా సివిల్స్ లో ర్యాంక్ సాధించిన శివాని.. RTC ఎండీ స‌జ్జ‌న‌ర్ సన్మానం..!

  2. District collector : ఆ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

  3. BaBa Vanga : 2025 లో ఏం జరగబోతోంది.. బాబా వంగా చెప్పిన భవిష్యవాణి ఏంటి.. తీవ్ర ఆందోళన..!

  4. Miryalaguda : మిర్యాలగూడలో 118 వాహనాలు, 220 లీటర్ల మద్యం సీజ్.. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడి..!

మరిన్ని వార్తలు