Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

MLA : ఎమ్మెల్యే రాసలీలలు.. వీడియో లీక్, పార్టీ నుంచి సస్పెండ్..!

MLA : ఎమ్మెల్యే రాసలీలలు.. వీడియో లీక్, పార్టీ నుంచి సస్పెండ్..!

మన సాక్షి :

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే రాసలీల భాగోతం బయటపడింది. ఒక మహిళ నాయకురాలుతో హోటల్లో ఆయన ఏకాంతంగా ఉన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోలను బాధిత మహిళ విడుదల చేసినట్లు సమాచారం.

సత్యవేడు టిడిపి ఎమ్మెల్యే ఆదిమూలం తనను అధికారం అడ్డం పెట్టుకొని ఒత్తిడి చేసి లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తుంది. తన కోరికలు తీర్చకుంటే కుటుంబం మొత్తం అంతం చేస్తానని ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడని బాధిత మహిళ పేర్కొన్నది.

ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే కెమెరాలో రికార్డు చేసినట్లు ఆమె వెల్లడించింది. బాధిత మహిళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేక కూడా రాసింది. టిడిపిలో ఇలాంటి ఎమ్మెల్యేలు ఉండద్దని ఆమె లేఖలో పేర్కొన్నది.

చంద్రబాబు సీరియస్:

సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలల పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లు తెలిసింది. ఇలాంటి వారి వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా రాసలీలల ఎమ్మెల్యే ఆదిమూలం నూ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.

LATEST UPDATE : 

అర్ధరాత్రి హైదరాబాదులో దంచి కొట్టిన వాన.. ఈరోజు కూడా భారీ వర్ష సూచన..!

Gold : రూ.25 వేలకే తులం బంగారం.. కేంద్రం సరికొత్త ఆలోచన..!

తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఉచిత బియ్యంతో పాటు ఇక అవి కూడా..!

Real Heroes : రియల్ హీరోస్.. రాత్రి, పగలు కష్టపడి వరదలో చిక్కిన పదిమందిని కాపాడిన పోలీసులు..! 

మరిన్ని వార్తలు