Breaking Newsరాజకీయంహైదరాబాద్

Kavitha : ఎమ్మెల్సీ కవిత అరెస్టు..!

Kavitha : ఎమ్మెల్సీ కవిత అరెస్టు..!

మన సాక్షి, హైదరాబాద్ :

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. బస్సు పాస్ చార్జీలను పెంచుతూ తెలంగాణ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. మంగళవారం బస్సు భవన్ బంద్ కు ఆమె పిలుపునిచ్చారు. అయితే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, జండాలు లేకుండా జన జాగృతి కార్యకర్తలతో బస్సు భవన్ ముట్టడికి బయలుదేరారు.

దాంతో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. దాంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు ఆందోళన చేస్తున్న జాగృతి కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నాను. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బస్ పాస్ చార్జీలను తగ్గించే వరకు తమ పోరాటం ఆపేది లేదని పేర్కొన్నారు.

MOST READ : 

  1. District collector : భూసేకరణ పునరావాస, ఉపాధి పనులు వేగవంతం చేయాలి..!

  2. Mahalakshmi Scheme : మహాలక్ష్మి పథకం ద్వారా 182 కోట్ల జీరో టిక్కెట్లు.. ఆడపడుచులకు రూ.6088 కోట్ల ఆదా..!

  3. Farmer : ఆ ప్రభుత్వ పథకాలకు.. ప్రతి రైతుకు ఇది తప్పనిసరి.. బిగ్ అలర్ట్..!

  4. Rythu : రైతుల ఖాతాలలో రూ.10వేలు.. బిగ్ అప్డేట్..!

  5. Rythu Bharosa : రైతు భరోసా ఆ లోపే.. మంత్రి తుమ్మల క్లారిటీ..!

మరిన్ని వార్తలు