Breaking Newsతెలంగాణరాజకీయంహైదరాబాద్
MLC Kavitha : మీడియా ముందుకు ఎమ్మెల్సీ కవిత.. సర్వత్రా ఉత్కంఠ..!
MLC Kavitha : మీడియా ముందుకు ఎమ్మెల్సీ కవిత.. సర్వత్రా ఉత్కంఠ..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. వరంగల్ వేదికగా నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవసభ లోటుపాట్లను వివరిస్తూ తండ్రి కేసిఆర్ కు ఆమె ఆరు పేజీల లేఖ రాశారు. అయితే పార్టీ అధిష్టానం స్పందించలేదు.
ఇలా ఉండగా శుక్రవారం సాయంత్రం కవిత మీడియా ముందుకు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి 7:30 గంటలకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడుతారని సమాచారం. దాంతో బీఆర్ఎస్ శ్రేణులతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ, బిజెపి నేతలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎక్కువమంది చదివినవి (MOST READ)
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. ఫోన్ కు మెసేజ్ కూడా.. ఎప్పుడంటే..!
-
District collector : చేయూత పెన్షన్లపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు..!
-
Yugantham : వామ్మో యుగాంతం.. కౌంట్ డౌన్ స్టార్ట్.. ఎప్పుడో తెలిస్తే షాక్..!
-
Ration Cards : రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారా.. వచ్చిందా..? రాలేదా.? తెలుసుకోవడం చాలా సింపుల్.. ఇలా చేయండి..!
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో డబ్బులు.. రైతు భరోసా ఈసారి వారికి కూడా.. లేటెస్ట్ అప్డేట్..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు శుభవార్త..!
-
Big Alert : నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ఉద్యోగాలకు అప్లై చేశారా.. రేపే చివరి తేదీ..!









