TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
Groups : తల్లి అంగన్వాడి ఆయా.. కుమారుడికి ఒకేసారి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్, నయాబ్ తహసిల్దార్, ఉద్యోగాలు..!

Groups : తల్లి అంగన్వాడి ఆయా.. కుమారుడికి ఒకేసారి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్, నయాబ్ తహసిల్దార్, ఉద్యోగాలు..!
శంకర్‌పల్లి, (మన సాక్షి):
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల పరిధిలోని ఎర్వగూడ గ్రామానికి చెందిన యువకుడు ఎం రాకేష్ ఒకేసారి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్- 1 ఫలితాలలో హైదరాబాద్ జిల్లాకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ ఆఫీసర్ గా, గ్రూప్ – 2 ఫలితాలలో రంగారెడ్డి జిల్లాలో (ఎమ్మార్వో) నయాబ్ తహసిల్దార్ గా ఎంపికయ్యారు.
తండ్రి నరసింహులు రైతు, తల్లి లక్ష్మి అంగన్వాడి ఆయాగా పనిచేస్తుంది. రాకేష్ తనపై తాను నమ్మకం కోల్పోలేదు. చదువే ఆయుధంగా మార్చుకొని కొలువుల పంట పండించారు. ఎలాగైనా ఉన్నత శిఖరాలు అందుకోవాలని ప్రభుత్వ కొలువే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ఆయన రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినందుకు గాను గ్రామంలో, మండలంలో ఆనందాన్ని నింపింది.
MOST READ :
-
KLI : తెగిపోయిన కేఎల్ఐ కాలువ.. వృధాగా పోతున్న నీరు..!
-
Elections : ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ..!
-
Elections : ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ..!
-
District collector : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కీలక ఆదేశం.. స్థానిక ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి..!
-
TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు.. అప్రమత్తంగా ఉండాలి..!









