Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలునల్గొండ
MPDO : కేతేపల్లి మండల ఎంపీడీవో గా ఎంఏ సలీం..!
నల్గొండ జిల్లా కేతేపల్లి మండల ఎంపీడీవో గా ఎంఎస్ సలీం పదవి బాధ్యతలు స్వీకరించారు.

MPDO : కేతేపల్లి మండల ఎంపీడీవో గా ఎంఏ సలీం..!
కేతేపల్లి, మనసాక్షి :
నల్గొండ జిల్లా కేతేపల్లి మండల ఎంపీడీవో గా ఎంఎస్ సలీం పదవి బాధ్యతలు స్వీకరించారు. పదవి బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన మాట్లాడుతూ మండల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కేతేపల్లి మండలానికి ఎంపీఓ నాగలక్ష్మి ఎంపీడీవో గా పని చేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంఏ సలీం కు మండల పరిషత్ సిబ్బంది స్వాగతం పలికారు.









