Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

Municipal Commissioner : మున్సిపల్ కమిషనర్ సరెండర్..! 

Municipal Commissioner : మున్సిపల్ కమిషనర్ సరెండర్..! 

జగిత్యాల, (మన సాక్షి) :

జగిత్యాల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ను కలెక్టర్ సత్య ప్రసాద్ తెలంగాణ కమిషనర్ అండ్ డైరెక్టర్ అఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు సరెండర్ చేశారు.

జగిత్యాల మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య మున్సిపాలిటీలో పరిపాలనకు సహకరించడం లేదని, తనకు అప్పగించిన పనుల్లో కూడా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాడని సి అండ్ డి యం ఏ కు రాసిన లేఖలో జిల్లా కలెక్టర్ వివరించారు.

అంతేకాకుండా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సహకరించకుండా పరిపాలనకు చాలా అసౌకర్యాన్ని కలిగిస్తున్నారని సి అండ్ డి యం ఏ కు సరెండర్ చేశారు.

MOST READ : 

మరిన్ని వార్తలు