Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
గుర్తు తెలియని వ్యక్తి హత్య..!
గుర్తు తెలియని వ్యక్తి హత్య..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా డిండి మండలం చెరుకుపల్లిలో గుర్తుతెలియని వ్యక్తి మర్డర్, మృతదేహం లభ్యమైనట్లు సీఐ సురేష్ తెలిపారు. మృతుడి వయసు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని, మృతుడి ఎడమచేవికి తెలుపు రంగు స్టోన్ గల చెవి దిద్దులు ఉన్నట్లు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు ఎవరైనా ఉంటే డిండి పోలీస్ స్టేషన్ 8712670223, 8712670155 నెంబర్లకు సమాచారం ఇవ్వగలరని సిఐ తెలిపారు.
LATEST UPDATE :
Dussehra Bumper Offer : దసరా పండుగ బంపర్ ఆఫర్.. రూ.100కొట్టు మేకను పట్టు, లక్కీ డ్రా..!
TG News : పేద ప్రజలకు సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త.. ఇందిరమ్మ ఇళ్లకు ప్రణాళికలు..!









