Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Nalgonda : నల్గొండ తొలి మేయర్ గా బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి..!

Nalgonda : నల్గొండ తొలి మేయర్ గా బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి..!

డిప్యూటీ మేయర్ గా ఎండి అష్రఫ్ అలీ మహమ్మద్.

నల్లగొండ, మన సాక్షి.

నల్లగొండ కార్పొరేషన్ తొలి మేయర్గా 32 వ వార్డు కార్పొరేటర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, అలాగే డిప్యూటీ మేయరుగా 45వ డివిజన్ కార్పొరేటర్ ఎండి అష్రఫ్ అలీ మహమ్మద్ ఎన్నికయ్యారు. సోమవారం నల్లగొండ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో మేయర్ డిప్యూటీ మేయర్లతోపాటు 48 కార్పొరేటర్ల చేత పదవీ ప్రమాణ స్వీకారాన్ని స్పెషల్ ఆఫీసర్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ చేయించారు ముఖ్యఅతిథిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు.

MOST READ 

  1. TG News : రైతులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త.. వారికి ఖాతాలలో నిధులు జమ..!

  2. Kamareddy : కామారెడ్డిలో బిగ్ ట్విస్ట్.. ఒక్కటైన కాంగ్రెస్, బీఆర్ఎస్..!

  3. TG News : రైతులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త.. వారికి ఖాతాలలో నిధులు జమ..!

  4. CM Revanth Reddy : కవితకు షాక్.. సీఎం ను కలిసిన ఫార్వార్డ్ బ్లాక్ కౌన్సిలర్లు.. (వీడియో)

మరిన్ని వార్తలు