Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ బాధ్యతల స్వీకరణ..!

నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా బడుగు చంద్రశేఖర్ బుధవారం కలెక్టరేట్ లో బాధ్యతలు స్వీకరించారు.

Nalgonda : జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ బాధ్యతల స్వీకరణ..!

నల్గొండ, మన సాక్షి :

నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా బడుగు చంద్రశేఖర్ బుధవారం కలెక్టరేట్ లో బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం నల్గొండ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ఇలా త్రిపాఠి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా బదిలీ అయ్యారు.

ఆమె స్థానంలో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న బడుగు చంద్రశేఖర్ ను నల్గొండకు బదిలీ చేశారు. కాగా బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఉద్యోగులు ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.

MOST READ NEWS 

  1. TG News : గురుకులంలో దారుణం.. విద్యార్థినిని ప్రత్యక్షణారహితంగా కొట్టిన వార్డెన్..!

  2. WhatsApp : వాట్సాప్‌లో కొత్త మోసం.. యూజర్స్ కు సజ్జనార్ కీలక సూచన.. అందరూ తెలుసుకోవల్సిందే..!

  3. TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మహిళలకు శుభవార్త..!

  4. Ration Card| రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్.. షాపుకు వెళ్లాల్సిన పనిలేదు..!

మరిన్ని వార్తలు