Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsరాజకీయం

Panchayat Elections : గ్రామపంచాయతీ ఎన్నికలకు 10న నోటిఫికేషన్.. మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు..!

Panchayat Elections : గ్రామపంచాయతీ ఎన్నికలకు 10న నోటిఫికేషన్.. మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమైంది. ఫిబ్రవరి 10వ తేదీన ఎన్నికల గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది.

గ్రామపంచాయతీ ఎన్నికల సిబ్బందికి ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 15వ తేదీ లోగా ఎన్నికల కు సంబంధించిన శిక్షణ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అందుకుగాను ఫిబ్రవరి 10, 12, 15వ తేదీలలో పిఓపిఓ లకు శిక్షణ ఇవ్వనున్నారు. పదవ తేదీలోగా సిబ్బందిని నియమించాలని జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేసింది.

గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ 10 న విడుదల కానున్నది. గ్రామపంచాయతీ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 24వ తేదీన మొదటి విడత ఎన్నికలు, మార్చి 3వ తేదీన రెండవ విడత ఎన్నికలు, మార్చి 10వ తేదీన మూడవ విడత ఎన్నికలు నిర్వహించనున్నారు.

MOST READ : 

  1. Ration Cards : రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం..!

  2. Additional collector : రేపు నవోదయ ప్రవేశం పరీక్ష.. పకడ్బందీగా నిర్వహించాలి.. అదనపు కలెక్టర్ ఆదేశం..!

  3. Nizamabad : దుబాయ్ లో గుండె పోటుతో నిజామాబాద్ జిల్లా వాసి మృతి..!

  4. District collector : మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. సిబ్బందికి ఆదేశాలు..!

మరిన్ని వార్తలు