Gold Price : మరోసారి గోల్డ్ ధర ఢమాల్.. ఒక్కరోజే భారీగా తగ్గిన ధర..!

Gold Price : మరోసారి గోల్డ్ ధర ఢమాల్.. ఒక్కరోజే భారీగా తగ్గిన ధర..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధర మరోసారి దమల్ అన్నది. తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఒక్క రోజే తులం 2000 రూపాయల వరకు తగ్గింది. తగ్గుతున్న బంగారం ధరల వల్ల మహిళలు సంతోషంలో ఉన్నారు. మరింతగా ధరలు తగ్గుతాయని ఎదురుచూస్తున్నారు.
హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు గురువారం ఒక్కరోజు 19,100 రూపాయలు తగ్గింది. దాంతో 12,04,900 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రా బంగారం కు 17,500 తగ్గడంతో 11,04,500 రూపాయలు గా ఉంది.
హైదరాబాదులో (10 గ్రాముల) తులం బంగారం 24 క్యారెట్స్ 19,100 రూపాయలు తగ్గడంతో 1,20,490 రూపాయలు గా ఉంది. అదేవిధంగా 22 క్యారెట్స్ (10 గ్రాముల) తులం బంగారం కు 1,750 తగ్గి 1,10,450 రూపాయలగా ఉంది.
హైదరాబాదులో ఉన్న బంగారం ధరలే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పట్టణాలైనా వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కర్నూల్, అనంతపురం, కాకినాడ, తదితర పట్టణాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
MOST READ :
-
Railway Jobs : రాత పరీక్ష లేకుండా రైల్వేలో భారీ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు..!
-
Wines Tenders : అదృష్టవంతుడు అంటే ఇతడే.. ఐదు వైన్స్ లకు టెండర్లు వేస్తే ఐదు దక్కాయి..!
-
Gold Price : బంగారం ధరలు మరోసారి పతనం.. ఈరోజు తులం ఎంతంటే..!
- Gold Price : బంగారం ధరలు ఎవరు నిర్ణయిస్తారో.. ఎలా నిర్ణయిస్తారో తెలుసా..!









