Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా
Open School : ఓపెన్ స్కూల్ దరఖాస్తు గడువు పెంపు..!

Open School : ఓపెన్ స్కూల్ దరఖాస్తు గడువు పెంపు..!
కంగ్టి, మన సాక్షి :
ఓపెన్ స్కూల్ విధానంలో పదవ తరగతి, ఇంటర్ అడ్మిషన్ల దరఖాస్తు గడువు సెప్టెంబర్ 12 వరకు పెంచినట్లు కోఆర్డినేటర్ శైలజ కుల్కర్ణి, అసిస్టెంట్ కోఆర్డినేటర్ అంబాజీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కంగ్టి మండల కేంద్రంలోని జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ఈనెల 12 వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అడ్మిషన్ ఫీజు మీసేవ కేంద్రాల్లో మాత్రమే చెల్లించాలని చెప్పారు. గడువు పెంపును మండల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 9490995771, 9440051967 ఈ నెంబర్లను సంప్రదించాలన్నారు.
MOST READ :
-
Minister Rajanarsimha : కస్తూర్బా పాఠశాల ఎస్ ఓ పై మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం..!
-
Hyderabad : టాటానగర్‌లో ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..!
-
Miryalaguda : రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశం..!
-
Narayanpet : నిమజ్జనం లో అపశృతి.. డాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి చెందిన మున్సిపల్ కార్మికుడు..!









