Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుయాదాద్రి భువనగిరి జిల్లా

రైలు ఢీకొని వందకు పైగా గొర్రెలు మృతి..!

రైలు ఢీకొని వందకు పైగా గొర్రెలు మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది.

రైలు ఢీకొని వందకు పైగా గొర్రెలు మృతి..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

రైలు ఢీకొని వందకు పైగా గొర్రెలు మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. వివరాల ప్రకారం దక్షిత్ రైల్వే ఘట్కేసర్ నుండి వస్తుండగా ఔషపూర్ కెపాల్ వద్ద రైలు ఢీకొని 100 గొర్రెల మంద మృతి చెందాయి.

Also Read : మంచిర్యాల జిల్లాలో దారుణం.. భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య

రైలు పట్టాలకు సమీపంలో గొర్రెల కాపరులు నిద్రిస్తుండగా రైలు శబ్దం వల్ల గొర్రెల మంద పట్టాలపైకి పరుగు తీయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గొర్రెల కాపరులు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినవారుగా తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని ఆలేరు శాసనసభ్యులు బిర్ల ఐలయ్య పరిశీలించారు. గొర్రెల కాపరులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు