Breaking Newsక్రైంజిల్లా వార్తలునిజామాబాద్

ACB : ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి..!

ACB : ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పంచాయతీ కార్యదర్శి అడ్డంగా దొరికాడు. వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లాలోని మక్లురు మండల పరిధిలో గోటుముక్కుల గ్రామపంచాయతీ కార్యదర్శి గంగా మోహన్ లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీకి చిక్కాడు. గ్రామంలో ముప్పిడి రాజేందర్ అనే వ్యక్తి నుంచి వ్యవహారంలో 18 వేల రూపాయలు లంచం తీసుకునే క్రమంలో ఏసీబీకి అడ్డంగా దొరికాడు. ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MOST READ : 

  1. Suryapet : సూర్యాపేట డీఎస్పీగా ప్రసన్నకుమార్ బాధ్యతల స్వీకరణ..!

  2. TG News : తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. వారికి నెలకు రూ.4500..!

  3. Hyderabad : హయత్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..!

  4. Gold Price : మరోసారి పడిపోయిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

  5. Nalgonda : 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు..!

 

మరిన్ని వార్తలు