జాతీయంBreaking Newsటెక్నాలజీ

UPI : ఫోన్ పే, గూగుల్ పే డౌన్.. డిజిటల్ చెల్లింపుల్లో అంతరాయం..!

UPI : ఫోన్ పే, గూగుల్ పే డౌన్.. డిజిటల్ చెల్లింపుల్లో అంతరాయం..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ (UPI) సేవలో అంతరాయం కలిగింది. దేశవ్యాప్తంగా సాంకేతిక లోపం వల్ల యూపీఐ సేవలు డౌన్ అయ్యాయని తెలుస్తోంది. మనీ ట్రాన్స్ ఫర్ విషయంలో అవంతరాలు ఎదుర్కొంటున్నట్లు వినియోగదారులు పేర్కొంటున్నారు. బుధవారం సాయంత్రం 7 గంటల తర్వాత అంతరాయం ఉత్పన్నమైనట్లు తెలుస్తుంది. దాంతో వినియోగదారులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. యుపిఎస్ సేవలో గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్స్ పనిచేయడం లేదని పేర్కొంటున్నారు. దీనిపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ గానీ బ్యాంకులు గానీ ఇంకా స్పందించలేదు.

MOST READ :

Similar News :

  1. UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!

  2. UPI : ఫోన్ పే, గూగుల్ పే సేవలు నిలిచిపోనున్నాయి.. బిగ్ అలర్ట్..!

  3. UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ జలక్.. ఇకపై వాటికి చార్జీల మోత..!

  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!

మరిన్ని వార్తలు