తెలంగాణBreaking Newsరాజకీయంహైదరాబాద్
Kavitha : ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ పార్టీకి కవిత రాజీనామా..!

Kavitha : ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ పార్టీకి కవిత రాజీనామా..!
మన సాక్షి. హైదరాబాద్ :
బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. బుధవారం ఆమె తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు కేసిఆర్ కు లేఖ రాయగా, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు స్పీకర్ ఫార్మేట్ లో లేఖ రాశారు. ఆమె పదవుల కోసం ఉద్యమాలు చేయలేదని స్పష్టం చేశారు. సమావేశంలో అనేక సంచలన విషయాలను ఆమె వెల్లడించారు. హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్ గా ఆమె సమావేశం సాగింది.
MOST READ :











