Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : బెల్ట్ షాప్ పై పోలీసుల దాడి.. నిల్వ ఉన్న మద్యం సీజ్..!

Miryalaguda : బెల్ట్ షాప్ పై పోలీసుల దాడి.. నిల్వ ఉన్న మద్యం సీజ్..!
మన సాక్షి, మిర్యాలగూడ :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో రూరల్ పోలీసులు బెల్ట్ షాప్ పై గురువారం దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉన్న మద్యం సీజ్ చేశారు. రూరల్ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం..
మిర్యాలగూడ పట్టణంలోని రవీంద్ర నగర్ లో కుందారపు శేఖర్ రెడ్డి కిరాణా షాప్ లో బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. కాగా అక్రమంగా నిర్వహిస్తున్న 17 బీర్లు, 21 క్వార్టర్లు స్వాధీనం చేసుకున్నారు. మద్యం సీజ్ చేయటంతో పాటు నిర్వాహకుడు పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
MOST READ :
-
Health Insurance : ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా.. రూ. 10 లక్షలకు పెంపు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..!
-
Narayanpet : భగవద్గీత కంఠస్థంలో ఘనాపాటి.. రాష్ట్ర స్థాయికి ఎంపికైన చిన్నారి మోక్షిత..!
-
Rythu Bharosa : యాసంగి రైతు భరోసా ఆ రైతులకే.. లేటెస్ట్ అప్డేట్..!
-
Phone Calls : ట్రూ కాలర్ అవసరం లేదు.. మీకు వచ్చే కాల్స్ కు ఆధార్ లో ఉండే పేరు డిస్ ప్లే అవుతుంది..!
-
Shabarimale : శబరి వెళ్లే భక్తులకు బిగ్ అప్డేట్.. స్పాట్ బుకింగ్స్ లో మార్పులు..!









